Road pt.2: HOME - TELUGU LYRICS

*Translation by Deekshita (IG@lilaclieutenant_0613)

కొన్ని సమయాలలో మనం మన మార్గాన్ని, 

భిన్నమైన ప్రాంతాలు మరియు ప్రదేశాలకు కోల్పోయినప్పుడు

మన మంచి రోజుల ధ్వార సులభంగా మరుస్తాము


మరియు కొన్ని సమయాలలో మనం ముందుకు సాగితే

మనకు కావాల్సిన వాటినుండి మన ధ్యాస మళ్లించవచ్చు అని అనుకుంటాం

కాకపోతే నేను నా ఇంటికి తిరుగుదారిని కోల్పోయానా


ఇప్పటికీ మనం ఒక దానిపై అంగీకరిస్తాం


అది.... నువ్వెక్కడున్నా

లేదా నీ కలలు మారినా

మరియు పరిస్థితులు అనుకూలించకపోతే


ఇంకా ఈ మార్గం

నీ నొప్పికి కారణమయ్యే ఈ ముళ్ళబాటితో కప్పి ఉండి

అవి నీ మోకాళ్ళను సిగ్గుతో కప్పగా


బాగా గమనించు

అప్పుడు నీవు సొంతంగా తెలుసుకుంటావు

అది ఈ మార్గం కేవలం పయనించుటకే కాదు

తిరిగి ఇల్లు చేరడానికి కూడా అని


మనం ఆలోచిస్తాం - కాలాలు మారిపోయాయి (మనం అనుకుంటాం, కాలాలు మారాయి) 

మన హృదయం ఇప్పుడు వేరే విధంగా కొట్టుకోవచ్చు

కానీ ఇప్పటికీ ప్రేమ మరియు నమ్మకం ఎప్పటిలాగానే నిలిచాయి


జీవితానికి కష్ట ,సుఖ అవసరం ఉంది

ఇంకా దాని విలువకై నేను ఇంకా ఇక్కడే నిలిచి ఉన్నాను

గుర్తుంచుకో ప్రియతమా... నీ బలం అది నీ ఆశ్రవులతో వస్తుంది


ఇప్పటికీ మనం ఒక దానిపై అంగీకరిస్తాం


అది... నీవు ఎక్కడున్నా

లేదా నీ కలలు మారినా

మరియు పరిస్థితులు అనుకూలించకపోతే


ఇంకా ఈ మార్గం

నీ నొప్పికి కారణమయ్యే ఈ ముళ్ళబాటితో కప్పి ఉండి

అవి నీ మోకాళ్ళను సిగ్గుతో కప్పగా


బాగా గమనించు

అప్పుడు నీవు సొంతంగా తెలుసుకుంటావు

అది ఈ మార్గం కేవలం పయనించుటకే కాదు

తిరిగి ఇల్లు చేరడానికి కూడా అని


ఇల్లు చేరడానికి కూడా అని


నీ ఆశలను కోల్పోవద్దు ( నీ ఆశలు వదలకు) 

ఏదో ఒక దారి ఉంటుంది


అది... నీవు ఎక్కడున్నా

లేదా నీ కలలు మారినా

మరియు పరిస్థితులు అనుకూలించకపోతే


ఇంకా ఈ మార్గం

నీ నొప్పికి కారణమయ్యే ఈ ముళ్ళబాటితో కప్పి ఉండి

అవి నీ మోకాళ్ళను సిగ్గుతో కప్పగా


బాగా గమనించు

అప్పుడు నీవు సొంతంగా తెలుసుకుంటావు

అది ఈ మార్గం కేవలం పయనించుటకే కాదు

ఇంకా నువ్వు ఎప్పుడు ఒంటరిగా పయనించవని

తిరిగి ఇల్లు చేరు


తిరిగి ఇల్లు చేరు


తిరిగి ఇల్లు చేరు

EmailSpotifyYouTubeTwitterInstagramTikTok