Someone In Seoul - TELUGU LYRICS
*Translation by Janu (TW@BTSWGamer)Someone In Seoul - TELUGU LYRICS
మార్గంలో నిలబడి ఉన్నావు ఇంకా ఆలోచిస్తున్నావు ఎక్కడికి వెళదామని పైకి చూడు, ఆకాశం ఇంకా నీలంగా ఉందిఅన్ని గుండె బాధలను అధిగమించావు తప్పులకు భయపడావు నన్ను నమ్ము, నేను కూడా అక్కడ ఉన్నాను
పర్లేదు తీస్కో ఒక విరామంతెలుస్కో నీ కలలని,వారు మీ కోసం వేచి ఉండగలరువిశ్రాంతి తీసుకో నువ్వుఆగి, తీసుకోఇలాంటి క్షణాలు కూడా ఉంటాయి
జీవితం పరిపూర్ణంగా కాదని నాకు తెలుసుకానీ వారు చెప్పినట్లేసూర్యుడు అస్తమించాలిఉదయించక ముందు కాబట్టి తల దించుకోవద్దుపైకి చూడు నీకు తెలుస్తుందిసోల్ లో ఒకరు ఉన్నారు అర్థం చేసుకుంటారువారి చేయూత తీస్కోడం పర్లేదని వదులుకోవద్దు (ఆగిపోకు)
నీ శక్తితో పోరాడినప్పుడుఈరోజు విశ్రాంతి తీసుకోచందమామకి నీ గురించి చెప్పాను.ప్రతి చిరునవ్వు వెనుక కన్నీళ్లు దాచావనినీ వెలుగు చూపించవని భయాలతో పోరాడావు మాట ఇస్తున్న నీతో జీవితం మరింత అందంగా ఉంటుంది
పర్లేదు తీస్కో ఒక విరామంపద నీ జీవితాన్ని నీలా గడుపుచాలా వెనుకబడినట్లు అనిపించవచ్చుఅరే, కానీ జీవితం ఒక పోటీ కాదు
జీవితం పరిపూర్ణంగా కాదని నాకు తెలుసుకానీ వారు చెప్పినట్లేసూర్యుడు అస్తమించాలిఉదయించక ముందు కాబట్టి తల దించుకోవద్దుపైకి చూడు నీకు తెలుస్తుందిసోల్ లో ఒకరు ఉన్నారు అర్థం చేసుకుంటారువారి చేయూత తీస్కోడం పర్లేదని
పోటీ నిన్ను మోకాళ్లపైకి టిస్కోచినప్పుడు నన్ను చూడు అంకెలు లెక్కపెడదాం ఒ..రె..మూ.. (ఒకటి రెండు మూడు)ప్రపంచం కదలమని బలవంతం చేసినప్పుడుకదలడానికి ధైర్యంగా ఉన్నావని తెలుసుకో
ఇది ఒకటే సిద్ధం అవ్వు ఈ ఒకసారికి~~~ఈ ఒకసారికి~~~
జీవితం పరిపూర్ణంగా కాదని నాకు తెలుసుకానీ వారు చెప్పినట్లేపైకి ఎదగాలంటే పడాలని కాబట్టి సమయం తీస్కో పర్లేదు అని గుర్తించు సోల్ లో ఉన్న మనోళ్లు మీ బాధని గుర్తిస్తారని ఏదో ఒక రోజు (ఆశిస్తున్నాను)నిన్ను నువ్వు కౌగిలించుకో పర్లేదు ప్రారంభం ఇక మొదలవుతుందిఅది అంతమించ్చినప్పుడు ఎందుకంటే నువ్వు చాలా దూరం వచ్చావు అనిశ్చితి ద్వారైనా అక్కడ ఇక్కడ, కానీ ఒంటరిగా కాదుమన హృదయం ద్వారా, ఒక ఇంటిని కనుగొన్నామువదులుకోవద్దు (ఆగిపోకు)